Posts

Dhigirammu Dhigirammu Lyrics || Prayer Power Church || Boduppal || Sis. Sulochana

దిగిరమ్మూ. .......... (8)  పరిశుద్ధాత్మ పావురంవలె దిగిరమ్ము ॥4॥ 1.వేగముగా వీచుచు బలమైనా గాలిలా  ధ్వనించుచు వచ్చినా పరిశుద్ధాత్ముడా ॥2॥  సుడిగాలిగ చుట్టీ - ఏలియాను లేపి ఆరోహనుని చేసినా - పరిశుద్ధాత్ముడా ॥2॥ ॥ దిగిరమ్మూ.. 2.అగ్ని నాలుకలవలె విభాగింపబడుచు  అందరిపై వ్రాలిన పరిశుద్ధాత్ముడా ॥2॥  పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ప్రేయర్ పవర్ నడిపిన - పరిశుద్దాత్ముడా ||2|| 3.వాక్కు శక్తినిచ్చుచూ - అన్యభాషల్ నింపుచు మాట్లాడించినా పరిశుద్ధాత్ముడా ॥2॥ గొప్ప కార్యాల్ వివరించి - దేవుని ఘనపరచి  విభ్రాంతి పరిచినా - పరిశుద్ధాత్ముడా ॥2॥ -॥ దిగిరమ్మూ..

Ninne Preminthunu | Christian Lyrics | Prayer Power Church

నిన్నే ప్రేమింతును ||4|| నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీరసింపక సాగెదా నే వెనుదిరుగా (2) 1.నిన్నే సేవింతును.......(4)  ॥నీ సన్నిధి॥ 2.నిన్నే ఆరాధింతున్.....(4) ॥నీ సన్నిధి॥ 3.నిన్నే పూజింతును....(4)  ॥నీ సన్నిధి॥ 4. నిన్నే కీర్తింతును...... (4) ॥నీ సన్నిధి॥ 5.హల్లె హల్లేలూయా....(4)  ॥నీ సన్నిధి॥