Dhigirammu Dhigirammu Lyrics || Prayer Power Church || Boduppal || Sis. Sulochana
దిగిరమ్మూ. .......... (8)
పరిశుద్ధాత్మ పావురంవలె దిగిరమ్ము ॥4॥
1.వేగముగా వీచుచు బలమైనా గాలిలా
ధ్వనించుచు వచ్చినా పరిశుద్ధాత్ముడా ॥2॥
సుడిగాలిగ చుట్టీ - ఏలియాను లేపి ఆరోహనుని చేసినా - పరిశుద్ధాత్ముడా ॥2॥ ॥ దిగిరమ్మూ..
2.అగ్ని నాలుకలవలె విభాగింపబడుచు
అందరిపై వ్రాలిన పరిశుద్ధాత్ముడా ॥2॥
పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై
ప్రేయర్ పవర్ నడిపిన - పరిశుద్దాత్ముడా ||2||
3.వాక్కు శక్తినిచ్చుచూ - అన్యభాషల్ నింపుచు మాట్లాడించినా పరిశుద్ధాత్ముడా ॥2॥
గొప్ప కార్యాల్ వివరించి - దేవుని ఘనపరచి
విభ్రాంతి పరిచినా - పరిశుద్ధాత్ముడా ॥2॥ -॥ దిగిరమ్మూ..
Comments
Post a Comment