Dhigirammu Dhigirammu Lyrics || Prayer Power Church || Boduppal || Sis. Sulochana
దిగిరమ్మూ. .......... (8) పరిశుద్ధాత్మ పావురంవలె దిగిరమ్ము ॥4॥ 1.వేగముగా వీచుచు బలమైనా గాలిలా ధ్వనించుచు వచ్చినా పరిశుద్ధాత్ముడా ॥2॥ సుడిగాలిగ చుట్టీ - ఏలియాను లేపి ఆరోహనుని చేసినా - పరిశుద్ధాత్ముడా ॥2॥ ॥ దిగిరమ్మూ.. 2.అగ్ని నాలుకలవలె విభాగింపబడుచు అందరిపై వ్రాలిన పరిశుద్ధాత్ముడా ॥2॥ పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ప్రేయర్ పవర్ నడిపిన - పరిశుద్దాత్ముడా ||2|| 3.వాక్కు శక్తినిచ్చుచూ - అన్యభాషల్ నింపుచు మాట్లాడించినా పరిశుద్ధాత్ముడా ॥2॥ గొప్ప కార్యాల్ వివరించి - దేవుని ఘనపరచి విభ్రాంతి పరిచినా - పరిశుద్ధాత్ముడా ॥2॥ -॥ దిగిరమ్మూ..